Thursday, May 21, 12:29
34.2 C
Hyderabad

Mega 158: ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు మొనగాళ్లు.. ‘మెగా 158’ గ్రాండ్ లాంచ్..

Mega 158
Mega 158

Mega 158: హైదరాబాద్‌లో మెగా ఈవెంట్ జరిగింది. మెగాస్టార్ Chiranjeevi నటిస్తున్న కొత్త సినిమా Mega 158 ప్రారంభ వేడుక ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి దర్శకుడు బాబీ కొల్లి Bobby Kolliతో పాటు చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు. అయితే Ram Charan ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు.

NTR Dragon: ‘పాలిపోయిన ముఖంతో.. బక్కచిక్కిపోయి’.. ఎన్టీఆర్ పై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్!

ఈ సినిమాను పవన్ కళ్యాణ్ Pawan Kalyan క్లాప్ కొట్టి అధికారికంగా ప్రారంభించారు. ఆయన క్లాప్ ఇవ్వడంతో మెగా అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.

ఈ చిత్రాన్ని KVN Productions నిర్మిస్తోంది. గతంలో వాల్తేరు వీరయ్య Waltair Veerayyaతో హిట్ అందుకున్న చిరంజీవి-బాబీ కాంబినేషన్ మళ్లీ కలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: అభినయ్‌ దర్శన్ ‘హత్యాయత్నం’ డ్రామా వెనుక కుట్ర కోణం..మత విద్వేషాల కోసమే పక్కా స్కెచ్

మొత్తానికి ఈ లాంచ్ ఈవెంట్‌తో Mega 158పై మెగా అభిమానుల్లో హైప్ మరింత పెరిగింది.