Supreme Court Raises Big Question on Reservation
Supreme Court Raises Big Question on Reservation

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ కొట్టివేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారంలో గతంలో రాష్ట్ర హైకోర్టు వెలువరించిన తీర్పును పూర్తిగా సమర్థించింది. మొత్తం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతానికి మించకూడదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో తాము జోక్యం చేసుకోలేమని తీర్పునిచ్చింది.

Also Read : దసరాకు ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్.. APSRTC 5,261 స్పెషల్ బస్సులు


Also Read : ఏపీలో పాక్ స్పై నెట్‌వర్క్ కలకలం.. బయటపడిన భారీ కుట్ర