Baby Bedding Set
Baby Bedding Set

Baby Bedding set: 

చిన్న పిల్లల ఆరోగ్యం, వారి నిద్ర విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. అందులోనూ నవజాత శిశువుల కోసం సౌకర్యవంతమైన, సురక్షితమైన పరుపులు సెలెక్ట్ చేసుకోవడంపై ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. కాటన్ ఫ్యాబిరిక్ వాడటం వలన శిశువులు హ్యాపీగా నిద్రపోతారు. అలాంటి పరుపుల కోసం మీరు కూడా వెతుకుతున్నట్లయితే ఇదే సరైన అవకాశం.

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ Flipkart లో న్యూబోర్న్ బేబీస్ కోసం సౌకర్యవంతమైన పరుపులు అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్ ‘‘మిస్ & చీఫ్’’ కంపెనీ శిశువుల కోసం అదిరిపోయే కాటన్ బేబీ బెడ్డింగ్ సెట్‌ను (Baby Bedding set price) ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మల్టీకలర్స్ కూడా ఉన్నాయి. ఈ బెడ్డింగ్ సెట్ ఒక పరుపులా మాత్రమే కాకుండా అవసరమైన అన్ని రకాలుగా వాడుకోవచ్చు.

Mattress with Net: ఇందులో మస్కిటో నెట్‌తో కూడిన మ్యాట్రెస్ అందించారు. దీనివల్ల అందులో ఉండే ఇన్‌బిల్ట్ నెట్ సదుపాయంతో శిశువులు అందులో నిద్రపోయేటప్పుడు దోమలు, ఈగలు, ఇతర కీటకాల నుండి రక్షణ పొందొచ్చు.

Baby Nest: ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న బేబీ బెడ్డింగ్ సెట్‌లో మరొకటి బేబీ నెస్ట్. ఇది తల్లి ఒడిలో ఉన్నట్లుగా సురక్షితమైన అనుభూతిని శిశువుకి అందిస్తుంది. ఇది ఒక తొట్టె ఆకారంలో ఉంటుంది.

Pillows: అలాగే శిశువు తలకు సౌకర్యవంతంగా ఉండేందుకు రెండు దిండులు కూడా అందించారు.

Heart Soft Toys: పిల్లలు ఆడుకోవడానికి హార్ట్ ఆకారంలో మెత్తటి బొమ్మలు కూడా అందించారు.

Baby Bedding set price

flipkart లో Baby Bedding set ధర చాలా తక్కువగా ఉంది. దీని అసలు ధర రూ.1,499 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.888లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే దీనిపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.