Water Heater Offers:
Water Heater Offers:

వర్షాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో చిన్న పిల్లలు స్నానం చేయాలంటే వణికిపోతుంటారు. చల్లని నీటితో స్నానం అంటే అమ్మబాబోయ్ అంటూ.. అల్లంత దూరం పరుగులు పెడుతుంటారు. ఇక ఏం చేయాలో తెలియక పేరెంట్స్ గ్యాస్ స్టవ్‌లపై వేడి నీళ్లు పెట్టి స్నానం చేస్తుంటారు. దీనివల్ల నెల రోజులు రావాల్సిన సిలిండర్ కేవలం 20 రోజులు మాత్రమే వస్తుంది. దీంతో పేరెంట్స్‌కు ఆర్థిక భారం పెరుగిపోతుంది. అయితే గ్యాస్ ఖర్చు లేకుండా.. కేవలం కరెంట్‌తోనే వేడినీళ్లు కాచుకోవచ్చు. దీనికోసం కేవలం ఒక ఎలక్ట్రానిక్ పరికరం ఉంటే చాలు.

Also Read : మార్కెట్‌లో కొత్త సరుకు: Iphone స్టైల్లో పోకో నుంచి కిర్రాక్ మొబైల్..!

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ flipkartలో వాటర్ హీటర్‌ (Water Heater) అందుబాటులో ఉంది. ఇది కరెంట్‌తో నీళ్లను వేడి చేస్తుంది. దీనివల్ల టైం సేవ్ అవ్వడమే కాకుండా.. ఖర్చు కూడా తగ్గుతుంది. flipkartలో RedShell High Quality 2000 W Shock Proof Immersion Heater Rod (Water) ఉంది. ఇది ఒక వాటర్ ప్రూఫ్ హీటర్ రాడ్. దీని ద్వారా స్నానానికి నీటిని వేడి చేయవచ్చు. దీని అసలు ధర రూ.999 ఉండగా.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 70 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.298లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

దీనిని బాత్‌రూమ్, కిచెన్‌లో వాడుకోవచ్చు. దీని హీటర్ మెటీరియల్ కాపర్‌తో వస్తుంది. అలాగే 2000 వాట్స్ కలిగి ఉంది. వాటర్ ప్రూఫ్ కావడం వల్ల నీటిలో చేయి పెట్టినా షాక్ కొట్టదు. కంప్లీట్లీ సేఫ్‌గా ఉంటుంది. అతి తక్కువ ధరకే లభించే ఈ ప్రొడెక్టును కొనుక్కునే ముందు ఒకసారి ఆన్‌లైన్‌లో రేటింగ్ చూసి తీసుకుంటే బెటర్.

Also Read : అయోధ్య విరాళాల చోరీ కేసు: 2 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం