
అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 (Amazon Prime Day Sale 2026) జూలై 4న స్టార్ట్ కానుంది. ఈ సేల్ జూలై 6 వరకు కొనసాగనుంది. ఇందులో అలెక్సా ప్రొడెక్ట్స్, ఎకో స్మార్ట్ స్పీకర్లు, ఫైర్ టీవీ స్టిక్, ఫైర్ టీవీతో పాటు స్మార్ట్ టీవీలపై కంపెనీ భారీ తగ్గింపులను అందిస్తుంది. భారీ ఆఫర్లతో వీటిని కొనుక్కుని ఇంటికి పట్టికెళ్లొచ్చు.
Also Read : IRCTC ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ.. సౌత్ ఇండియాలో ప్రసిద్ధ ఆలయాలు చుట్టేయొచ్చు.. టికెట్ ఎంతంటే?
Echo Smart Speakers Offers
ఎకో డాట్ (5th Gen) – 27% తగ్గింపు తర్వాత రూ. 3,999
ఎకో పాప్ – 41% తగ్గింపు తర్వాత రూ. 2,949
ఎకో (4th Gen) – 50% తగ్గింపు తర్వాత రూ. 5,000
ఎకో డాట్ మాక్స్ – 18% తగ్గింపు తర్వాత రూ. 8,999
ఎకో స్పాట్ – రూ. 2,000 తగ్గింపు తర్వాత రూ. 6,999
ఎకో షో 8 – రూ. 7,000 తగ్గింపు తర్వాత రూ. 17,999
ఎకో షో 11 – రూ. 2,500 తగ్గింపు తర్వాత రూ. 24,499
ఎకో స్టూడియో – రూ. 2,500 తగ్గింపు తర్వాత రూ. 21,499
Also Read : కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త మలుపు..!
Fire Tv Product Offers
ఫైర్ టీవీ స్టిక్ హెచ్‌డి – 45% తగ్గింపు తర్వాత రూ. 2,999
ఫైర్ టీవీ స్టిక్ 4K ప్లస్ – 36% తగ్గింపు తర్వాత రూ. 4,499
ఫైర్ టీవీ స్టిక్ 4K సెలెక్ట్ – 36% తగ్గింపు తర్వాత రూ. 3,499
ఫైర్ టీవీ క్యూబ్ – రూ. 1,000 తగ్గింపు తర్వాత రూ. 12,999
ఫైర్ టీవీ ఇన్‌బిల్ట్ స్మార్ట్ టీవీలపై 55% వరకు తగ్గింపు లభిస్తుంది.
Amazon Prime Day Sale 2026.. SBI, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కొనుగోలు చేసే పూర్తి చెల్లింపు లేదా EMI లావాదేవీలు, ఎంపిక చేసిన ప్రొడెక్టులపై 10% వరకు తక్షణ తగ్గింపును అందిస్తోంది. అదనపు బ్యాంక్ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు పూర్తి లావాదేవీలపై 5% అపరిమిత క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందుతారు.









